దేశీయ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. 1.10 లక్షల మంది ఉద్యోగుల 17 శాతం వేతన పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 50 శాతం తగ్గి రూ.7,925 కోట్లకు పరిమితమైంది. ఆదాయం తగ్గుముఖం ప�