LB College | లాల్ బహదూర్ కళాశాల ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్ నుంచి ఇద్దరు నేషనల్ ట్రెక్కింగ్ క్యాంప్‌నకు తిరుపతి వెళ్లినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు.
వరంగల్‌ను రాష్ట్రంలోనే నంబర్‌వన్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే వరంగల్‌లో నిట్, కాకతీయ యూనివర్సిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్‌తో పాటు ఎల్బీ కాలేజీ, ఐటీ పార్కులున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద�