ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన రెండు వేర్వేరు లా పరీక్షలకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారని, ప్రశ్నపత్రం కూడా సరిగా సెట్ చేయరాని వారు ఏం పాలిస్తారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.