కంద పద్యం అంటే అందమైనది, చిన్నది. నియమాలు కలిగిన పద్యం
ప్రాకృతంలో గాధా ఛందస్సుకు సమానం. పద్యం మొదటగా జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనంలో కనిపించింది...
ఒకే విధమైన గణనియమం, యతిస్థాననియమం, అక్షర సంఖ్యానియ మం కలిగిన పద్యాలు వృత్త పద్యాలు.
ఈ పద్యాల్లో సాధారణంగా ఉండే లక్షణాలు వృత్త పద్యం, ప్రాసనియమం కలిగి...