ఒకవైపు సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్‌తో చర్చలు జరుపుతూనే మరోవైపు సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు చైనా తహతహలాడుతున్నది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట లద్దాఖ్ సమీపంలో చైనా సైనిక సామర�
తూర్పు లడఖ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని షేక్ నగరంలో యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం చైనా ఒక వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లుగా సమాచారం.