నో యువర్ వెహికిల్ (కేవైవీ) ప్రాసెస్ లేకుండానే కొత్త కార్లు, జీపులు, వ్యాన్లకు ఫాస్టాగ్‌ను జారీ చేయనున్నట్లు భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. ఈ విధానం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్త
హైవేలపై ఇక నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు ‘కేవైసీ’ (మీ వినియోగదారుని తెలుసుకోండి) తరహాలోనే ‘కేవైవీ’ (మీ వ�