మేడ్చల్ జిల్లాలోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ (Death Threat) కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుని కుమారున్ని లక్ష్యంగా చేసుకుని లేఖ రాశారు.
Dundigal | దుండిగల్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 453, 454 లలో ఆర్టీవో కార్యాలయానికి కేటాయించిన 40 ఎకరాల భూమిని రద్దుచేసి గ్రామస్తులకు పంపిణీ చేయాలని వివిధ పార్టీల నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం నాడు కుత్బుల్లాపూర్ మ�