కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లిమిటెడ్ (కేఆర్ఐడీఎల్) మాజీ క్లర్క్ ఇంట్లో లోకాయుక్త అధికారులు శుక్రవారం సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు.
Ex Clerk | కర్ణాటక (Karnataka)లో భారీ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. క్లర్క్‌గా పనిచేసిన వ్యక్తిపై లోకాయుక్త దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.