వరుస భూకంపాలతో (Earthquake) రష్యా వణికిపోతున్నది. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది.
Volcano eruption | రష్యా (Russia) లోని కమ్చట్కా (Kamchatka) ద్వీపకల్పంలో అగ్నిపర్వతం (Volcano) బద్ధలైంది. సుమారు ఆరు శతాబ్దాల కాలం నాటి క్రాషెనిన్నికోవ్ (Krasheninnikov) అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనం సంభవించింది.