Boating | కోటపల్లి ప్రాజెక్ట్‌లో ఏర్పాటు చేసిన బోటింగ్ పై పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. పర్యాటకులు నీటిలో బోటింగ్ చేస్తూ.. ఓ వైపు ప్రాజెక్టు అందాలను, మరోవైపు ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
ధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టులో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టులో పర్యాటకులు సెల్పీలు దిగుతు, బోటింగ్ చేస�