Odisha Train Accident | ఒడిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 113 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియ లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఒడిషాలో జరగిన ఘోర రైలు ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. వందల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిన ఈ ఘోరానికి కారణం ఏంటనేది తేల్చడానికి రైల్వే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదానికి కారణం సాం