టీఎస్ పాలిసెట్ (TS POLYCET) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లోని తన కార్యాలయంలో నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటించారు. పరీక్షల్లో 82.7 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. 86.
తెలంగాణ పాలిసెట్-2023 (TS POLYCET) ఫలితాలు (Results) మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ (Navin mittal) ఫలితాలను రిలీజ్ చేస్త�