కన్నడ నటుడు కోమల్ కుమార్ హీరోగా, క్రికెటర్ శ్రీశాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యమధీర’. శంకర్ ఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వేదాల శ్రీనివాస రావు నిర్మించారు.
కన్నడ నటుడు కోమల్ కుమార్, రిషీక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘యమధీర’. శంకర్.ఆర్ దర్శకుడు. శ్రీమందిరం ప్రొడక్షన్స్ పతాకంపై వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత, నటుడు అశోక్ క�