Chinna Reddy | ఒక్క పోటుతో కూల్చేశారు..కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంపై స్పందించిన చిన్నారెడ్డి
Chinna Reddy | వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మాజీ మంత్రి , ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంది.
హైదరాబాద్ : వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై మాజీ మంత్రి , ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ( Chinna Reddy) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ( Congress High Command ) చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగిం చాలని అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అధిష్టానం నిర్ణయంపై చిన్నారెడ్డి తొలిసారి స్పందించారు.
తనకు పదవులపై సోకు లేదని స్పష్టం చేశారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఒక్క పోటుతో కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి కూడా “టిల్ ఫర్థర్ ఆర్డర్” అని ఇచ్చారని తెలిపారు. ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని పేర్కొన్నారు. పదవులు లేకున్నా గౌరవం నాకు ఉంటుంది. పదవి కోసం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. తన మనుషులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్తే మెడ పట్టి బయటకు దొబ్బుతానని మేఘా రెడ్డి హెచ్చరించినా భరించానని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

