ఉప్పెన సినిమాతో తెలుగులోనే కాదు సౌత్ లో పాపులార్టీ అందుకుంది కృతిశెట్టి. సొట్టబొగ్గలతో..కొంటే చూపులతో కుర్రకారులో క్రేజీ అందుకున్న ఈ అమ్మడికి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. అది కూడా స్టార్ హీరోల సినిమాలలో ఛ
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కత్తిచేతపట్టిన పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ సినిమాకి సంబంధించిన ఓపోస్టర్ విడుదలై అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.