e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Tags KL Narayana

Tag: KL Narayana

మ‌హేశ్-జ‌క్క‌న్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత‌..!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మ‌హేశ్ బాబు-ఎస్ఎస్ రాజ‌మౌళి కాంబినేష‌న్ పై ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌బోతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత కేఎల్ నారాయ‌ణ నిర్మించ‌నున్నారు.