నేటి కుర్రకారు హెల్తీఫుడ్ అంటూ.. మన వంటింట్లో ఉండే అద్భుతమైన సహజ పదార్థాలను పట్టించుకోకుండా ఖరీదైన సప్లిమెంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. వంటింట్లో ఉన్న ఒక్కో దినుసు.. నాలుగైదుకు తక్కువ కాకుండా ప్రయోజన
Health Tips | వంటిల్లు అనేది ప్రతి కుటుంబానికి ప్రకృతి (Nature) ప్రసాదించిన ఫార్మసీ (Pharmacy) లాంటిది. ఎందుకంటే వంటింటి పదార్థాలైన (Kitchen Ingredients) జిలకర, మెంతులు, ఆవాలు, అల్లం, ఎల్లిగడ్డ, లవంగాలు, యాలకులు, మిరియాలు ఇలా చెప్పుకుంటూ పో