టాలీవుడ్ యువ హీరో ఆదిసాయికుమార్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కిరాతక. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎం వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’ వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్, ‘అహ నా పెళ్ళంట!’, ‘పూలరంగడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు ఎం. వీరభద్రం కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందని ఇటీవల