నితీశ్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని వెల్లడించారు. ఇదే ఆయనకు మంచి అవకాశం అని చెప్పారు.
Karnataka Exit Polls | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా విలక్షణ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అధికారంలో ఉన్న బీజేపీ లేదా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు మెజార్టీ కట్టబెట్టలేదని ఎగ్జిట్ ప