Manohar Lal Khattar | హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ యుగమన్న ఆయన అందరూ సర్దుకుని కూర్చోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లోని ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే ఉపేక్షించబోమని హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ విషయంలో 2018లో హిందువులు, �