మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 63 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సోమవారం మీడియా�
ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పని చేయాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నిక