రాష్ట్రంలోని భూదాన్ భూములపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం : బాధిత స్థితిలో ఇంటిని విడిచిపెట్టిన మహిళ 25 సంవత్సరాల తర్వాత ఖమ్మంకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్ కృషితో తిరిగి కుటుంబ సభ్యులను కలిసింది. మహిళ దశాబ్దం పాటు దౌర్భాగ్యమై