మొయినాబాద్ : విద్యార్థులు జీవితంలో నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పట్టుదల, కృషి ఉండాలని టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా అన్నారు. మండల పరిధిలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార�
మొయినాబాద్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు ఉపాధి కల్పనలో విశేష కృషి చేయడం వలనే కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించిందని కళాశాల చైర్మన్ కే. కృష�