Home
Rangareddy
Chevella In Order To Reach The Goal There Must Be Dedication And Perseverance Task Ceo Srikanth Sinha
విద్యార్థులకు పట్టుదల ఉండాలి: టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా

మొయినాబాద్ : విద్యార్థులు జీవితంలో నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పట్టుదల, కృషి ఉండాలని టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా అన్నారు. మండల పరిధిలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థులు వందశాతం ఉపాధి అవకాశాలు (ప్లేస్మెంట్) సాధించడంతో శనివారం విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే తప్పకుండ జీవిత లక్ష్యం అనే బావన కలిగి ఉండాలని పేర్కొన్నారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రోహిత్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగీర్దార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

