బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన కౌశికహరిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్ కేశోరాం సిమెంటు కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల గుర్తింపు సం ఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. కాం గ్రెస్ కంచుకోటలో ఏడేండ్ల తర్వాత గులాబీ గుబాళించ�