ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చే భక్తులకు రహదారి కష్టాలు తప్పేలా లేవు. జనవరి 18న నాగోబా మహాపూజకు మెస్రం వంశీయులు సిద్ధం అవుతున్నారు.
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకోవడానికి ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో రావడంతో పరిసర ప్రాం త
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో అడవిబిడ్డల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో వేడుక మొదలైంది. ఉదయ�