సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని గురువారం నుంచి మండలానికొక బడిలో అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలను పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.
ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకుండా ఉండటం ఆ ఇంటికే కాదు రాష్ర్టానికీ మంచిది కాదు. చాలా చోట్ల ప్రైమరీ, హైస్కూల్స్ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.