తెలంగాణ సర్కార్ వైద్యరంగం లో వినూత్న సేవలను గుర్తించి కాయకల్పతో వైద్య సేవ లు అందిస్తున్న దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవార్డులు ప్రకటించి ప్రొత్సాహిస్తున్నది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద�
ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ప్రజలకు అందించే వైద్య సేవలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమంగా నిలిచినటువంటి ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రా లు, జిల్లా దవాఖాన, 4 సబ్సెంటర్లు కాయకల్ప అవార్డులకు ఎంపికైనట్లు �