Kathanar | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘బాహుబలి’ తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఆమె ఇటీవల ‘ఘాటీ’ సినిమాతో ప్రేక్షకుల ముందు�
అగ్ర కథానాయిక అనుష్కశెట్టి నటిస్తున్న తొలి మలయాళ చిత్రం ‘కథనార్'. పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ కథాంశమిది. జయసూర్య టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకుడు. తొమ్మిదవ శతాబ్దం తా�