పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(PIO)కు అక్రమంగా భారత సంస్థలకు మొబైల్ సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన కాసిమ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో హంతకుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర�