జమ్ము కశ్మీర్ శాసన సభ ఎన్నికల్లో రికార్డులు నమోదవడం ప్రారంభమైంది. మూడు దశాబ్దాల్లో తొలిసారి ఓ కశ్మీరీ పండిట్ మహిళ డైజీ రైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.
శ్రీనగర్: కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనపై జమ్ముకశ్మీర్‌లో ఒకవైపు నిరసనలు, మరోవైపు భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరణించిన ఒక కశ్మీరీ పండిట్ అంత్యక్రియలకు స్