రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక దీపోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Brahmotsavam | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavam) భాగంగా గురువారం ఏడవ రోజు అమ్మవారు శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.