Raayavalasa | హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్న నూతన నటుడు కార్తిక్ జయంతి కథానాయకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం "రాయవలస".
రేసన్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీ కృష్ణ జె అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తొలి చిత్రం “రాయవలస” నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.