తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలానికి చెందిన మావోయిస్టు నేత సాదపల్లి చందూ అలియాస్ రవి(25) మృతి చెందాడు.
ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు చనిపోయినట్టు బస్తర్ ఐటీ సుందర్రాజ్ ధ్రువీక