భారతీయ ఇతిహాసాల్లో మానధనుడిగా పేరున్న ప్రతినాయక పాత్ర దుర్యోధనుడు. మహాభారత కథలో సుయోధనుడి పాత్ర రంగస్థలంపైనే కాదు వెండి తెరమీదా విశేషమైన ఆదరణ పొందింది.
కన్యగా సంతానం కనడం అధర్మం. శిశువు దేవతాంశ అయినా ఒడుదొడుకుల జీవితమే గానీ, ప్రకృతి సహకరించదు. లోకుల సానుభూతి లభించదు. దీనికి కర్ణుని జీవితమే సాక్షి. కుంతీదేవికి ధర్మరాజాదులు వివాహానంతరం భర్త ఆదేశానుసారం ద�