ఖమ్మం జిల్లా కారేపల్లిలో గల రైల్వే స్టేషన్ను సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ (డిఆర్ఎం) గోపాల్ కృష్ణన్ మంగళవారం సందర్శించారు. రాబోయే గోదావరి పుష్కరాల పనుల పర్యవేక్షణలో భాగంగా భద్రాచలం రోడ్ వెళ్లి�
ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్ (జంక్షన్)లో భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న కాకతీయ ప్యాసింజర్ రైలు సుమారు గంటకు పైగా నిలిచిపోయింది.