కన్నడ నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్లకుపైగా ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ చర్య తీసుకుంది.
కన్నడ నటి రాన్యా రావును బెంగళూరు విమానాశ్రయంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకొన్నారు. ఆమె నుంచి 14.8 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. గత 15 రోజుల్లో ఆమె నాలుగుసార్లు దుబాయ్ వెళ్లడా�