ప్రముఖ సినీ, గేయ రచయిత కందికొండ యాదగిరి (49)కి ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, స్నేహితులు, కళాకారులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో సోమవారం ఆయ�
ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతితో