కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన తాజా చిత్రం వేద. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో గతేడాది డిసెంబర్ 23న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన కన్నడ చిత్రం ‘వేద’. ఆయన కెరీర్లో ఇది 125వ చిత్రం. హర్ష దర్శకత్వంలో గీతా శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల కన్నడంలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా అదే