శివరాజ్ కుమార్ ‘వేద’
కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన కన్నడ చిత్రం ‘వేద’. ఆయన కెరీర్లో ఇది 125వ చిత్రం. హర్ష దర్శకత్వంలో గీతా శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల కన్నడంలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా అదే పేరుతో విడుదలవుతోంది.
కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన కన్నడ చిత్రం ‘వేద’. ఆయన కెరీర్లో ఇది 125వ చిత్రం. హర్ష దర్శకత్వంలో గీతా శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల కన్నడంలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా అదే పేరుతో విడుదలవుతోంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ సంస్థ ద్వారా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు నటించన ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌జన్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

