సమైరా, సముద్రఖని, అభిరామి ముఖ్య పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ‘కామాఖ్య’. వడ్డేపల్లి శ్రీవాణీనాథ్, యశ్వంత్రాజ్ నిర్మాతలు.
సముద్రఖని, అభిరామి ముఖ్య పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న మిస్టీరియస్ థ్రిల్లర్ ‘కామాఖ్య’. డివైన్ వైబ్తో కూడిన ఈ సినిమా పోస్టర్ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు.