మిస్టీరియస్ థ్రిల్లర్ కామాఖ్య
సముద్రఖని, అభిరామి ముఖ్య పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న మిస్టీరియస్ థ్రిల్లర్ ‘కామాఖ్య’. డివైన్ వైబ్‌తో కూడిన ఈ సినిమా పోస్టర్ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు.
సముద్రఖని, అభిరామి ముఖ్య పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న మిస్టీరియస్ థ్రిల్లర్ ‘కామాఖ్య’. డివైన్ వైబ్‌తో కూడిన ఈ సినిమా పోస్టర్ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. యూనిక్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నదని, ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రమేష్ కుశేందర్రెడ్డి, సంగీతం: గ్యాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

