‘తెలుగు సినిమా బాలీవుడ్, హాలీవుడ్‌తో పోటీ పడుతున్నది. రాబోయే కాలంలో హాలీవుడ్‌కు ధీటుగా ఎదగాలన్నా, తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ను తెరపై ఆవిష్కరించాలన్నా ఇలాంటి వీఎఫ్ఎక్స్, ఏఐ టెక్
Kalpra VFX & AI Services | కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచిని సీఈవో డాక్టర్ మల్లీశ్వర్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస