Kalpika Ganesh | సినీనటి కల్పిక వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇటీవల నగరంలోని ఓ పబ్‌లో సిబ్బందితో గొడవకు దిగి నానా హంగామా చేసిన ఈ నటి మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది.
గచ్చిబౌలి పోలీసులు నటి కల్పికపై కేసు నమోదు చేశారు. ప్రిజం క్లబ్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాక్షాలు పరిశీలించిన పోలీసులు.. ఈ వ్యవహారంలో కల్పిక చర్యలు తీసుకునేందుకు కోర్టు అనుమతులతో పోలీ�
Kalpika Ganesh | హైదరాబాద్ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజం పబ్‌లో గలాట చోటుచేసుకుంది. కేక్ విషయంలో సినీ నటి కల్పిక గణేశ్‌కు, పబ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వ�
Kalpika Ganesh | నటి కల్పిక గణేశ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలిచింది. కల్పిక గణేశ్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లింది.