మండలంలోని ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టు కింద యాసంగిలో వరి పంటలు సాగు చేసుకున్న రైతులు వాటిని కాపాడుకోవడానికి అపసోపాలు పడుతున్నారు. పంటలకు నీరందించడానికి అన్నదాతలు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు.
మహాంతిపూర్ గ్రామానికి నిలిచిన రాకపోకలు బొంరాస్పేట : మండలంలో శనివారం రాత్రి 18.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో కురిసిన వర్షానికి తోడు ఎగువన ఉన్న దోమ మండలంలో కురిసిన భారీ వర్షానికి కాకరవాణి వాగ�