‘నేను ఏకాకిని కాదు. నాకు ఓ కుటుంబం ఉంది. నాపై తప్పుడు సమాచారం రాస్తే అది నా కుటుంబం మొత్తాన్ని బాధిస్తుంది. పైగా దాని దుష్ప్రభావాలు మేమంతా అనుభవించాలి.
Kriti Sanan | బాలీవుడ్ నటి, నేషనల్ అవార్డు విన్నర్ కృతిసనన్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో తనకంటూ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ భామ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ మ