Kaamya Karthikeyan | సాహస క్రీడల్లో సత్తా చాటాలంటే శారీరక దారుఢ్యం మాత్రమే కాదు మనోబలం కూడా కావాలి. అమ్మానాన్నలు కామ్యకు ఆ రెండిటినీ ఉగ్గుపాలతో అందించారు. ఏడేండ్ల వయసులోనే సాహస యాత్ర మొదలుపెట్టింది.
ముంబైకు చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ పర్వతారోహణలో ప్రపంచ రికార్డును సాధించింది. ఏడు ఖండాల వ్యాప్తంగా ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలైన బాలికగా కామ్య చరిత్ర సృష్టించింద�