Narayana | కర్నాటక ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్యపై(CM Siddaramaiah) విచారణకు గవర్నర్ ఆదేశం రాజ్యాంగ విరుద్ధం అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ(K.Narayana,) మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయడం దారుణమని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ (K. Narayana) విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మ�