హౌసింగ్ బోర్డు జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పూర్తిగా డబ్బులు చెల్లించి దాదాపు 15 ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కాకపో�
ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు భూముల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద�