Twitter: ట్విట్టర్ పిటీషన్ను కర్నాటక హైకోర్టు కొట్టిపారేసింది. ట్వీట్లు, అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ ట్విట్టర్ దరఖాస్తు చేసుకున్న పిటీషన్ను కోర్టు �
గత ఏడాది ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన సందర్భంగా అనేక ఖాతాలను పూర్తిగా స్తంభింపజేయమని కేంద్రం ఆదేశించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కర్ణాటక హైకోర్టుకు నివేదించింద